7 నిమిషాల సుఖానికి 50 % ఎక్స్ ట్రా కాస్ట్

Passengers Not Satisfied With Gatimaan Express

02:50 PM ON 7th April, 2016 By Mirchi Vilas

Passengers Not Satisfied With Gatimaan Express

ఇండియాలోనే అత్యధిక వేగంతో నడిచే రైలు అంటూ ప్రజముందుకు వచ్చింది "గతిమాన్" ఎక్స్ ప్రెస్ . భారతీయ రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించిన ఈ రైలు ఢిల్లీ నుండి ఆగ్రా మధ్య గల 200 కిలోమీటర్ల దూరానికి 1500 పెట్టి టికెట్ కొన్న ప్రయాణికులకు నిరాశ మిగిల్చింది. ఇదే ఢిల్లీ నుండి ఆగ్రా వెల్ల శతాబ్ది ఎక్స్ ప్రెస్ తో పోలిస్తే ఈ గతిమాన్ ఎచ్స్ప్రేస్స్ కేవలం 7 నిమిషాల ముందు మాత్రమే గమ్యాన్ని చేరుకోగలిగింది.

ఇవి కూడా చదవండి : చెన్నై కాలేజీలో అసభ్య నృత్యాలు

ఇక టికెట్ ధర విషయానికి వస్తే., ఇదే రూట్లో ప్రయాణించే శతాబ్ది ఎక్స్ ప్రెస్ ఏసి క్లాసు టికెట్ ధర 1010 రూపాయలు కాగా గతిమాన్ ఎక్స్ ప్రెస్ ధర 1500 గా ఉంది . ఇలా కేవలం 7 నిమిషాల కోసం 50 శాతం టికెట్ ధర అధికంగా ఉండడం పట్ల ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ ట్రైన్ లో విమానాలో ఉండే ఎయిర్ హోస్టెస్ లాగా ఈ రైలు లో ట్రైన్ హోస్టెస్ లు కుడా ఉన్నారు. అంతేకాక ఈ రైలు మొదటి రోజు ప్రయాణంలో భాగంగా ప్రయాణికుల కోసం కేక్స్ , గోధుమ ఉప్మా , స్పానిష్ ఆమ్లెట్ , కంజీవరం , ఆలు కుల్చా , దోస ,ఇడ్లీ , స్విస్ రోల్స్ వంటి ఆహార పదార్దాలను ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంచారు.

ఇవి కూడా చదవండి :

ఇవి మన వాళ్ళు కనిపెట్టినవేఎయిర్‌పోర్ట్‌లో

మనిషి పుర్రెతో ప్రయాణికుడు

పంది కడుపున వింత ఏనుగుపిల్ల

English summary

Indian Railways most prestigious Train Gatimaan Express was Started by Indian Railway Minister Suresh Prabhu. This will travel from Delhi to Agra and covers a 200 Kilometer Distance. This Train will Travel with Speed of 160 Kmph. Passengers were not satisfied with this train charges and the facilities in this train.