సంపూపై 'పాస్ వర్డ్' జోక్ తెలిస్తే నవ్వకుండా ఉండలేం..

Password joke on Sampoornesh Babu

01:08 PM ON 30th November, 2016 By Mirchi Vilas

Password joke on Sampoornesh Babu

డైలాగ్ డెలివరీలో, స్టైల్లో తనదైన బాణీ ఏర్పరచుకుని, టాలీవుడ్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు తనపై వచ్చే గాసిప్స్ ను, జోక్స్ ను పాజిటివ్ గా తీసుకోవడంలో దిట్ట. ఈ నేపథ్యంలో సంపూపై వాట్సాప్ లో ఓ జోక్ తెగ వైరల్ అవుతోంది. ఆ జోక్ చివరకు సంపూ వద్దకు చేరడంతో తనే సోషల్ మీడియాలో షేర్ చేశాడు. వాట్సాప్ లో ఎవరో అభిమాని పంపించిన జోక్ అని పోస్ట్ చేశాడు. అదేమిటో ఓ సారి పరిశీలిద్దాం...

1/5 Pages

ఓ స్నేహితుడు: నీ బ్యాంక్ అకౌంట్ పాస్ వర్డ్ ఏంటి?

మరో స్నేహితుడు: సీత-రామ్-లక్ష్మణ్-హనుమాన్-రావణ్-ఢిల్లీ-సంపూర్ణేష్ బాబు

English summary

Password joke on Sampoornesh Babu