అత్తారింటికి వెళ్తున్నపవర్ స్టార్

Pawan Going to Australia For Summer Vacation

10:11 AM ON 5th May, 2016 By Mirchi Vilas

Pawan Going to Australia For Summer Vacation

అవునా,అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే అత్తారింటికిదారేది సినిమాతో అందరినీ ఆకట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిజంగానే అత్తారింటికి వెళ్తున్నాడు. తన కూతురు.. సతీమణి అన్నాతో కలిసి పవన్ ఆస్ట్రేలియా ఫ్లైటెక్కుతున్నాడు. మూడు వారాలపాటు పవన్ ఫ్యామిలీతో ఆస్ట్రేలియాలో గడుపుతాడని ఫిలింనగర్ లో వినిపిస్తోంది. ఇటీవలే ఎస్.జె.సూర్య డైరెక్షన్లో సినిమా స్టార్ట్ చేసిన పవన్ ఆ సినిమా షూటింగ్ లో పాల్గొంటారని అంతా భావించారు. అయితే, సడన్ గా పవన్ హాలీడే ట్రిప్ న్యూస్ బయటకొచ్చింది. ఆస్ట్రేలియా ట్రిప్ తర్వాతే పవన్ ఎస్.జె.సూర్య ఫిల్మ్ షూట్ లో పాల్గొంటారని ఇన్ సైడ్ టాక్. మొత్తానికి మూడో భార్య ను తీసుకుని అత్తారింటికి వెళ్తున్న పవన్ వచ్చేటప్పుడు ఏ శుభవార్త మోసుకొస్తాడో చూద్దాం.

ఇవి కూడా చదవండి: మెగా రెమ్యూనరేషన్ 30 కోట్లా!!

ఇవి కూడా చదవండి:అవార్డు సొమ్ము హాస్పిటల్ కిచ్చేసిన క్రిష్

English summary

Power Star Pawan Kalyan was going to Australia for Summer Vacation along with his third wife and his Daughter. All Thought that Pawan Kalyan will start Shooting in S.J.Surya movie but Pawan Kalyan did not started the movie shooting yet.