సినిమా లు చెయ్యకుండా పారిపోవాలనిపించింది

Pawan Kalyan about Tholiprema movie

11:33 AM ON 14th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan about Tholiprema movie

'నాతో ఎవరూ సినిమాలు తీసేవారు కాదు, ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు అందుకే పారిపోవాలనిపించేది. రోడ్ల మీద డాన్స్ చేసే సీన్లు అవీ చూసి విసుగు వచ్చేది. సరిగ్గా ఆ సమయంలోనే 'తొలిప్రేమ' సినిమా వచ్చింది. నా బలాలేమిటో తెలుసుకుని ముందుకు వెళ్ళడం జరిగింది' అని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెబుతున్నాడు. సర్దార్ ఇటీవలే విడుదలైన నేపధ్యంలో పవన్ కొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఓ లుక్కెయ్యండి మరి...

English summary

Pawan Kalyan about Tholiprema movie.