మొదలైన పవన్ కొత్త సినిమా

Pawan Kalyan And SJ Surya Movie Launch event

04:31 PM ON 27th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan And SJ Surya Movie Launch event

ఇటీవలే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలై అనుకున్న స్థాయిలో హిట్ కాకపోవడంతో డీలా పడ్డ పవన్ కళ్యాణ్ ఫాన్స్ కు శుభవార్త . పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  హీరో గా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. పవన్ కళ్యాణ్  దర్శకుడు ఎస్.జె.సూర్య కాంబినేషన్లో వచ్చిన ఖుషి సినిమా సూపర్ హిట్ అవ్వగా , పులి సినిమా బాక్సాఫీసు వద్ద ఘోరంగా విఫలమైంది . ఖుషి సినిమా సూపర్ హిట్ కావడంతో సరిగ్గా ఖుషి సినిమా విడుదల అయిన రోజునే సెంటిమెంట్ గా భావించి పవన్ కళ్యాణ్ కొత్త సినిమాను ప్రారంభించారు . పవన్ కళ్యాణ్ కు ఇటుంటి సెంటిమెంట్ లు ఏమి లేనప్పటికీ ఇదంతా ఈ సినిమా నిర్మాత  అయిన శరత్ మారార్ వల్లనే జరిగిందట . ఈ సినిమా కోసం శరత్ మరార్ కొత్త ఆఫీసులోకి కూడా మారాడట .

ఈరోజు ఉదయం జరిగిన పూజా కార్యక్రమాలు ఫోటోలు ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం.....

ఇది కూడా చూడండి :పెళ్ళైన మూడు గంటల్లోనే జరగరానిది జరిగిపోయింది!

ఇది కూడా చూడండి :పిరియడ్స్ టైం అని చెప్పినా వదలడం లేదు

1/7 Pages

English summary

Power Star Pawan Kalyan's New Movie with Director S.J.Surya was started today in Hyderabad. This movie shooting was started at the date of Kushi Movie release date by Producer Sharaarar.