అదుపులేని... హద్దులేని అభిమానం(వీడియో)

Pawan Kalyan fans are climbing buildings to see Pawan Kalyan

01:02 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan fans are climbing buildings to see Pawan Kalyan

కాకినాడలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆత్మగౌరవ సభలో హద్దూ, అదుపూ లేని అభిమానుల సాహసం అనాలో, నిర్లక్ష్యం అనాలో తెలీదు. అదుపు చేయలేనిస్థితిలో పోలీసులు ఉండిపోయారు. ప్రమాదకర ప్రాంతాల్లో వేలాడుతున్న అభిమానులు సభ ప్రారంభం కాకుండానే గందరగోళం పైపులపై నుంచి డాబాలు ఎక్కుతున్న జనం... పదేపదే పవన్ సైతం హెచ్చరిక చేసినా షరా మామూలే.. మీకు దెబ్బలు తగిలితే, నాకు కన్నీళ్లు వస్తాయని చెప్పినా సరే, పైకి ఎగబాకడం మానలేదు.

ఇది కూడా చదవండి: రేప్ చేసే ముందు అమ్మాయిల్ని నయీమ్ దారుణంగా ఇలా చేసేవాడట

ఇది కూడా చదవండి: భయం గొల్పే పండగ ... శవాలు లేచొస్తాయ్ (ఫోటోలు)

ఇది కూడా చదవండి: ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

English summary

Pawan Kalyan fans are climbing buildings to see Pawan Kalyan