రేణూకి పవన్ అభిమానులు అలా ఎందుకు చెప్పారు?

Pawan Kalyan fans says thanks to Renu Desai

11:57 AM ON 23rd June, 2016 By Mirchi Vilas

Pawan Kalyan fans says thanks to Renu Desai

పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా, కూతురు ఆధ్యల ఫోటోలను రేణూ దేశాయ్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంది. చాలా రోజుల తరువాత ఈ చిన్నారుల ఫోటోను పోస్ట్ చేయడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవ్. ఈ ఫోటోతో ఓ మెసేజ్ ను కూడా పెట్టింది రేణూ. అందరికీ స్కూల్ లు స్టార్ అవుతుంటే.. మాకు మాత్రం సమ్మర్ హాలిడేస్ అంటూ ట్వీట్ చేసింది. దీంతో రేణూ దేశాయ్ కు ట్వీట్ ల రూపంలో అభిమానులు ధన్యవాదాలు తెలిపారు. ఆ తరువాత ఈ సరికొత్త ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడం మొదలు పెట్టారు.

English summary

Pawan Kalyan fans says thanks to Renu Desai