పవన్ కళ్యాణ్ ఫీట్ నెస్ సీక్రెట్

Pawan Kalyan Fitness Secret

11:59 AM ON 25th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Fitness Secret

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కున్న క్రేజే వేరు , పవన్ కళ్యాణ్ మాట చెబితే చాలు ఏదైనా చేసేస్తాం అని ఎదురు చూసే అభిమానుల సంఖ్యా ఇక లెక్కే లేదు . పవన్ కళ్యాణ్ ను దేవుడిలా భావించే అభిమానులు చాలామందే ఉన్నారు. అటు సినిమాలతో పాటు ఇటు ఆంధ్ర , తెలంగాణా రాష్ట్ర రాజకీయాలలో చాలా బిజీగా ఉన్న పవన్ తాను ఫీట్ గా ఉండేందుకు చాలానే జాగ్రత్తలు తీసుకుంటాడు. ఎప్పుడు జిమ్ లకు వెళ్లినట్టు కనిపించని పవన్ కళ్యాణ్ ఫీట్ నెస్ సీక్రెట్ ఎంటా అనేది చాలా మందికి అంతు చిక్కని ప్రశ్న . అయితే తాజా గా పవన్ కళ్యాణ్ తన ఫీట్ నెస్ సీక్రెట్ ఏంటో వెల్లడించాడు .

ఇవి కూడా చదవండి: పాపం చార్మీకి బోర్ కొడుతోందిట

పవన్ కళ్యాణ్ కు కరాటే అంటే చాలా ఇష్టం , తాను నటించిన తమ్ముడు సినిమాలో సైతం రియల్ స్టంట్స్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు . పవన్ మాట్లాడుతూ తనకు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కరాటే వ్యాయామాలు చేస్తూ , సరైన డైట్ తీసుకుంటూ చాలా జాగ్రత్తలు తీసుకుని తన బాడీని ఫీట్ గా ఉంచుకుంటాడట. పవన్ కళ్యాణ్ రోజులో ఒక పూట మాత్రమె అన్నం తిని మిగిలిన అన్ని పూటలు పండ్లు , పండ్ల రసాలతో తాగడం ద్వారా పవన్ తన బాడీ ని ఫీట్ గా ఉంచుకోవడంతో పాటు , ఇప్పటికీఅదిరిపోయే లూక్స్ తో అందరి మనసులను కొల్లగోడుతున్నాడు.

ఇవి కూడా చదవండి:

ఇక రోజూ శృంగార కధలే

బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

బావ నటన సూపర్బ్...

English summary

Power Star Pawan Kalyan has huge following in the industry and Recently Pawan Kalyan revealed his fitness secret that he used to do exercises when he got free time and he used to eat food only oncea day and he will eat Fruits remaing day.