అనకాపల్లి ఎంపీకి భలే ఆఫరిచ్చిన పవన్!

Pawan Kalyan gave bumper offer for Avanthi Srinivas

01:20 PM ON 10th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan gave bumper offer for Avanthi Srinivas

రాజకీయాలంటే మామూలు విషయం కాదు. బయట వుండికాదు, సభలో ఉంటే తెలుస్తుంది. నేను రాజీనామా చేస్తా. ఇక్కడ నుంచి పోటీచేసి, పార్లమెంట్ కి వెళ్లి అడగండి అంటూ తిరుపతి సభ తర్వాత అనకాపల్లి పార్లమెంటు సభ్యుడు అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బంపర్ ఆఫర్ ప్రకటిస్తూ కౌంటర్ ఎటాక్ ఇచ్చాడు. ప్రత్యేక హోదా కోసం అవంతి శ్రీనివాస్ ఎంపీ పదవికి రాజీనామా చేస్తే జనసేన నుంచి అనకాపల్లి టికెట్ ఇచ్చి తాను అక్కడే కూర్చుని గెలిపిస్తానని పవన్ అన్నాడు. తాను ఎంపీ కావాలనుకుంటే గతంలో పీఆర్పీ నుంచే పోటీ చేసి గెలిచేవాడినన్నారు.

ప్రస్తుత ఎంపీలందరికీ ఆదర్శంగా వుండే విధంగా ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయాలని అవంతికి పవన్ సూచించాడు. మరి దీనిపై అవంతి శ్రీనివాస్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

ఇది కూడా చదవండి: భయం గొల్పే పండగ ... శవాలు లేచొస్తాయ్ (ఫోటోలు)

ఇది కూడా చదవండి: శివుని అర్ధనారీశ్వర రూపం వెనుక అసలు రహస్యం ఇదే!

ఇది కూడా చదవండి: ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

English summary

Pawan Kalyan gave bumper offer for Avanthi Srinivas.