అదే గెటప్ లో ...  సేనాపతి..!

Pawan Kalyan Get Up In Senapathi

10:03 AM ON 3rd May, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Get Up In Senapathi

ముందే స్కెచ్ వేసినట్లు పవన్ కొత్త సినిమా లుక్ వుంది .. ఎక్కడో చూసినట్లు అనిపిస్తుంది..ఇక ఎక్కడ అంటే,పొడవుచేతులు మడతపెట్టిన వైట్ షర్ట్..వైట్ లుంగీ గెటప్ లో ఎపి సిఎం చంద్రబాబును 2015 నవంబర్ 12న కలిశారు పవన్ కళ్యాణ్. ఈ లుక్ అప్పట్లో అందర్నీ ఆకర్షించింది కూడా. అయితే, తాజాగా ఫస్ట్ లుక్ రిలీజ్ అంటూ ఫ్యాన్ మేడ్ సేనాపతి ఫస్ట్ లుక్ లో కూడా అచ్చం అలాగే దర్శనమిస్తున్నాడు పవన్ కళ్యాణ్. దీంతో సేనాపతి ప్రాజెక్ట్ అప్పటికే ఓ కొలిక్కి వచ్చి ఉంటుందని కామెంట్లు సోషల్ మీడియాలో మొదలయ్యాయి.నిజానికి చంద్రబాబుని కలిసిన సందర్భంలో పవన్ గెటప్ ను కాపీకొట్టి ఫస్ట్ లుక్ తయారు చేశారని ఇంకొందరు క్లారిటీ ఇస్తున్నారు. వైట్ షర్ట్, లుంగీ గెటప్ లో క్రియాశీల రాజకీయాల్లో కనిపించాలని భావిస్తున్నాడని మరికొందరు అంటున్నారు. మొత్తానికి ఊహాజనిత పవన్ సేనాపతి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉంచితే,రాజకీయ నేపథ్యంతో వస్తుందని భావిస్తున్న పవన్-ఎస్ జె సూర్య సినిమా 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఎలాంటి పొలిటికల్ మైలేజ్ ఇస్తుందో చూద్దాం.

ఇవి కూడా చదవండి:పెళ్లి చెయ్యలేదని తల్లిని సజీవ దహనం చేసిన కొడుకు

ఇవి కూడా చదవండి:దెయ్యాలు ఉన్నాయనడానికి రుజువు ఇదే

English summary

Power Star Pawan Kalyan was going to act under the direction SJ Surya. Recently the fan made look was released and it was going viral over the internet. This get up was looking like Pawan Kalyan met Andhra Pradesh Chief Minister Nara Chandra Babu Naidu on 2015 November.