పవన్ గొప్పతనం మరోసారి బయటపడింది

Pawan Kalyan Gives Balance Amount To Sardaar Technician

01:12 PM ON 25th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Gives Balance Amount To Sardaar Technician

తెలుగు హీరోలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పవన్ ఇటీవల నటించిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా కు భారీ ఓపెనింగ్స్ తో మొదటి రోజు కలెక్షనలతో దుమ్మురేపింది . కాని ఆ తర్వాత ఓవర్సీస్‌తో పాటు సినిమా విడుదలైన అనేక చోట్ల కలెక్షన్లు నెమ్మదించాయి , తరువాత రోజురోజుకి కలెక్షన్స్ తగ్గుమొహం పట్టాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఇవి కూడా చదవండి: తండ్రిని బలి తీసుకున్న కొడుకు ప్రేమ


ఇదిలా ఉంటే ఇటీవల సర్దార్ సినిమాకి పని చేసిన టెక్నిషియన్ కి ఇవ్వాల్సిన బ్యాలెన్స్ అమౌంట్ ని తన ఇంటికి పిలిచి మరీ ఇచ్చాడట పవన్ . తాను నటించిన సినిమా ఫ్లాప్త అయినప్పటికీ తన క్యారెక్టర్ లో మార్పు ఉండండని పవన్ మరోసారి నిరూపించుకున్నాడు. త్వరలో సర్దార్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు కు కుడా ఇలానే ఇవ్వాలన్న ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి: బోయపాటిని వెంటాడిన హిజ్రాలు

ఇవి కూడా చదవండి: హృతిక్ కు నగ్న ఫోటోలు పంపిన కంగనా

English summary

Power Star Pawan Kalyan was known for his behaviour and pawan kalyan recently calls a technician who was worked for Sardaar Gabbar Singh Movie and gives the balance amount to him . Pawan Kalyan was also thinking to give money to Sardaar Gabbar Singh Movie Distributors.