ఆ డాక్టర్ కి పాదాభివందనం చేసిన పవన్!

Pawan Kalyan honoured to Doctor Chandra Sekhar

06:52 PM ON 12th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan honoured to Doctor Chandra Sekhar

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏదీ ఓ పట్టాన నమ్మడు. నమ్మితే ఇచ్చే గౌరవం వేరు. క్షుణ్ణంగా తెల్సుకునే అలవాటు పుష్కలంగా పవన్ కి వున్నాయి. పైగా ముఖ్యమైన పుస్తకాలూ, వార్తలు చదవడం, దేశంలో, ప్రపంచంలో ఎవరెవరు ఏమేమి చేస్తున్నారో తెలుసుకోవడం సరేసరి. అందుకే తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నిరాడంబరత్వాన్ని చాటుకున్నారు. కాకినాడలోని కిరణ్ కంటి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ సంకురాత్రి చంద్ర శేఖర్ చేస్తున్న సమాజసేవకు పొంగిపోయాడు. ఏకంగా ఆయనవద్దకు వెళ్లి పాదాభివందనం చేశాడు.

ఊహించని ఈ పరిణామంతో డాక్టర్ తో సహా అంతా ఆశ్చర్యపోయారు. ఈ ఆస్పత్రిలో ఓ రోగిని పరామర్శించిన పవన్.. డాక్టర్ చంద్రశేఖర్ సమాజానికి చేస్తున్న సేవ ఎంతో ప్రశంసనీయమని కితాబిచ్చాడు.

ఇది కూడా చదవండి: షాక్: శ్రీకాంత్ 'మెంటల్' సినిమా డైరెక్టర్ ఆత్మహత్య!

ఇది కూడా చదవండి: మార్కెట్ లో రాధికా ఆప్టే బ్లూ ఫిలిం సీడీలు!

ఇది కూడా చదవండి: ప్రభుత్వ కారులో శృంగారం చేస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆఫీసర్(వీడియో)

English summary

Pawan Kalyan honoured to Doctor Chandra Sekhar