అంబటి రాంబాబు కూతురి పెళ్లిలో పవనే హైలైట్

Pawan Kalyan in Ambati Rambabu daughter's marriage

12:53 PM ON 13th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan in Ambati Rambabu daughter's marriage

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు అంబటి రాంబాబు కూతురు పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్ళికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ పెళ్లి లో పవన్ కల్యాణ్ ని చూసిన అభిమానులు తమ అభిమాన హీరో మరియు నాయకుడు పవన్ కల్యాణ్ ను చూసి అందరూ పవన్ ని చూడటానికి తరలి వచ్చారు. పవన్ ని చూసిన ఆనందంలో అక్కడ పెళ్లి జరుగుతుందన్న విషయం కూడా మర్చిపోయారు. అక్కడ పవన్ పై అభిమానులు స్పందించిన తీరుని మీరు కూడా చూడండి.

1/13 Pages

English summary

Power Star Pawan Kalyan went as a chief guest for Ambati Rambabu daughter's marriage. In that marriage fans are to went to hugely to see Pawan Kalyan.