పవన్ 2 రూపాయల ఆర్టిస్ట్

Pawan Kalyan Is Two Rupees Star Says Krk

10:26 AM ON 9th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Is Two Rupees Star Says Krk

పవన్ అభిమానులు ఎంతగానో ఎదురుచూసిన సర్దార్ గబ్బర్‌సింగ్ ఉగాది నాడు థియేటర్లలో సందడి చేసింది. అయితే ఈ సినిమా టాక్‌ రకరకాలుగా వుంది. భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సూపర్ హిట్ అంటుంటే... మరికొందరు అట్టర్ ప్లాప్ అంటున్నారు. ఈ సినిమా హిందీలో కూడా విడుదలైంది. హిందీలో ఈ సినిమా ఓ పెద్ద ప్లాప్‌గా మిగిలిపోయిందని ప్రముఖ బాలీవుడ్ అనలిస్ట్ కమాల్ ఖాన్ ట్వీట్ చేశాడు. పవన్ 2 రూపాయల స్టార్ అంటూ వ్యాఖ్యానించాడు.

ఇవి కూడా చదవండి:సర్దార్ సినిమా కోసం కత్తులతో దాడి.. ఒకరి మృతి

ఇక హిందీ సంగతి వదిలేసినా, తెలుగులో ఈ సినిమా టాక్‌కు సంబంధించిన రిపోర్స్ట్ తన దగ్గర ఉన్నాయని, తెలుగులో కూడా ఘోరపరాజయం పాలైందని కమాల్ ఖాన్ ట్వీట్ చేశాడు. తాను తీస్తున్న దేశ్‌ద్రోహి2 సినిమాలో అవకాశం కల్పిస్తానని, సూపర్ స్టార్‌గా ఎదిగే చాన్సిస్తానని వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఇవి కూడా చదవండి:కెమెరాకు చిక్కిన మత్స్య కన్య

English summary

Bollywood Actor KRK says that Pawan Kalyan is Two Rupees Actor. He says that Pawan Kalyan's Sardaar Movie was biggest flop in Bollywood.He posted a post on Twitter by Saying that Pawan Kalyan is Two Rupees Twitter.