పవన్‌-కాజల్‌ కి పెళ్లి అయిపోయిందా ?

Pawan Kalyan Marriage With Kajal Agarwal

05:58 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Marriage With Kajal Agarwal

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌-కాజల్‌ అగర్వాల్‌ జంటగా మొదటిసారి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరూ పెళ్లి చేసేసుకున్నారని సమాచారం. అయితే ఈ పెళ్లి నిజం పెళ్లి కాదు, సినిమా పెళ్లి. అవును ప్రస్తుతం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ రామోజీ ఫిలింసిటీ లో జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరి పెళ్లి సన్నివేశాన్ని రామోజీ ఫిలింసిటీలో చిత్రీకరించారట. ఈ చిత్రానికి 'పవర్‌' ఫేమ్‌ బాబీ దర్శకత్వం వహిస్తుండగా ఈ చిత్రంలో పవన్‌ సరసన మరో ఇద్దరు కథానాయకలు రాయ్‌లక్ష్మీ, సంజన గల్రాని హీరోయిన్లుగా నటిస్తున్నారు. శరత్‌ మారర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు.

English summary

Power Star Pawan Kalyan Married Kajal Agarwal in Sardar Gabbar Singh Movie.This movie shooting was going on Ramoji Film City under the direction of Power Fame Babi.