శ్రీవారి దర్శనం రెండోసారి కూడా...(ఫోటోలు)

Pawan Kalyan previewed Lord Venkateswara Swamy for two times

11:19 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan previewed Lord Venkateswara Swamy for two times

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లి ఫాన్స్ వివాదంలో ప్రాణాలు కోల్పోయిన తన అభిమాని కుటుంబాన్ని పరామర్శించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని రెండుసార్లు దర్శించుకున్నాడు. రెండవసారి కూడా ఎందుకు దర్శించుకున్నారోనని అందరూ చర్చించుకుంటున్నారు. అయితే సభ నిర్వహించే విషయం అప్పుడే ప్రకటించాడు. శ్రీవారి దర్శనం సందర్భంగా సాంప్రదాయ బట్టలు ధరించాడు. భక్తజనానికి అభివాదం కూడా చేసారు. ఆ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

1/11 Pages

English summary

Pawan Kalyan previewed Lord Venkateswara Swamy for two times.