సెట్స్ వరకు వెళ్ళని పవన్ సినిమాలు ఇవే

Pawan Kalyan Rejected Movies

03:43 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Rejected Movies

ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ హీరోగా కొనసాగుతున్న పవన్ కళ్యాణ్ కెరీర్ లో అనేక హిట్లతో కొన్ని ఫ్లాప్ లు కుడా తలుపుతట్టాయి. పవన్ కళ్యాణ్ ఎప్పుడు తన సినిమాలలో కొత్తదనం కోసం పరితపిస్తుంటాడు. పవన్ కళ్యాణ్ సినిమా కెరీర్ లో మధ్యలోనే అర్ధంతరంగా ఆగిపోయిన కొన్ని చిత్రాలను ఇప్పుడు చూద్దాం.

1/11 Pages

జల్సా , అత్తారింటికి దారేది  వంటి సూపర్ హిట్ కాంబినేషన్ తరువాత పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో "కోబలి" అనే చిత్రం తెరకెక్కనుందని వార్తలు వచ్చాయి కాని ఆ సినిమా ఇప్పటి వరకు కార్య రూపం దాల్చలేదు  .

English summary

Here are the list of movies of which were rejected by Power Star Pawan Kalyan.