కాజల్ విప్పి చూపిస్తానంటే పవన్ వద్దన్నాడట

Pawan Kalyan rejected to expose Kajal Agarwal in Sardar Gabbar Singh

05:39 PM ON 28th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan rejected to expose Kajal Agarwal in Sardar Gabbar Singh

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం 'సర్దార్ గబ్బర్ సింగ్'. పవన్ స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించిన ఈ చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ చిత్రంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ ఫుల్ ఎనర్జిటిక్ గా నటించారట. ఇందులో పవన్ సరసన ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే కాజల్ కి ఇటీవల అవకాశాలు తగ్గిన విషయం తెలిసిందే. అందుకోసం మొన్న జరిగిన ఒక అవార్డు ఫంక్షన్ లో తన ఎద అందాలు బయట పెట్టేసింది. ఇలా చేస్తేనే అవకాశాలు వస్తాయని తెలుసుకుంది. అంతే కాదు బాలీవుడ్ లో రనదీప్ తో నటిస్తున్న చిత్రంలో కూడా లిప్ లాక్ సీన్స్ లో రెచ్చిపోయి మరి నటించింది.

ఇది కూడా చదవండి: బంగాళదుంపతో జుట్టు మరియు చర్మ ప్రయోజనాలు

ఇప్పుడు 'సర్దార్' లో కూడా మునపటి కంటే ఇందులో మరింత అందాలు ఆరబోయనుందట. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పాటల చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో జరుగుతుంది. ఈ పాటలకి సంబంధించిన విషయంలో తన డ్రెస్సింగ్ స్టైల్ పై ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుందట. ఈ చిత్రంలో తన అందాలు ఎంతైనా చూపించడానికి సిధ్ధంగా ఉన్నానని కాజల్ చెప్పిందట. తన మేనేజర్ తో ఈ విషయాన్ని పవన్ కి చేరేలా చేసిందట. ఈ విషయం పవన్ కల్యాణ్ మాత్రం దీనికి ససేమిరా అన్నాడట. తన పక్కన హీరోయిన్ ఎక్స్ పోజింగ్ చేయటానికి వీల్లేదని చెప్పాడట. కొంత వరకు ఎక్స్పోజింగ్ చెయ్యడానికి అయితే ఒప్పుకుంటాను కానీ, పూర్తిగా ఎక్స్ పోజింగ్ చేస్తాను అంటే అస్సలు ఒప్పుకునేది లేదని ఖరాఖండీగా చెప్పేసాడట.

ఇది కూడా చదవండి: బంగాళదుంపతో జుట్టు మరియు చర్మ ప్రయోజనాలు

ఈ విషయం విన్న కాజల్ ఖంగు తిందట. ఇప్పటికే తనకి అవకాశాలు తగ్గాయి ఇప్పుడు ఎక్స్పోజింగ్ కూడా చెయ్యకపోతే ఇంకా అసలు అవకాశాలు రావణి భయపడుతోందట.

English summary

Pawan Kalyan rejected to expose Kajal Agarwal in Sardar Gabbar Singh. Kajal Agarwal want to expose in Sardar Gabbar Singh movie.