పవన్ కళ్యాణ్ 'సర్దార్‌' లీకైన డైలాగ్స్‌ ఇవే

Pawan Kalyan Sardar Movie Dialogues

03:34 PM ON 16th February, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Sardar Movie Dialogues

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. పవర్‌ ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి శరత్‌ మరార్‌ నిర్మాత. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, రాయ్‌లక్ష్మీ, సంజన హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే కేరళలో షూటింగ్‌ జరుపుకుని హైదరాబాద్‌ తిరిగొచ్చి రామోజీ ఫిలిం సిటీలో హీరోకి-విలన్‌కి మధ్య కొన్ని ఫైటింగ్‌ సన్నివేశాలు చిత్రాకరించారు. ఇక్కడ వచ్చే డైలాగులు కొన్ని బయటకి వచ్చాయి. అవేంటో చూడండి.

సర్దార్‌ డైలాగ్స్‌ :

1/11 Pages

అరె హౌలె నేను గుర్రాన్ని కాదు బే నువ్వు సవారీ చేయనీకి....సింహాన్ని..... !

English summary

Presently Pawan Kalyan was busy with the shooting of his upcoming film Sardar Gabbarsingh.Here are some of the dialouges from Sardar Gabbar Singh Movie.Power movie fame Bobby was the director of this film and Kajal,Rai Lakshmi and Sanjana were acting as heroines.Devi Sri Prasad Was composing Music for this movie.