వర్మ అంటే నాకు చచ్చేంత ఇష్టం 

Pawan Kalyan says that i like Ram Gopal Varma very much

05:05 PM ON 11th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan says that i like Ram Gopal Varma very much

ఓ పక్క పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఉతికి ఆరేస్తూ, వరుస ట్వీట్లు పెడుతుంటే, పవన్ మాత్రం వర్మ అంటే నాకు చాలా ఇష్టమని, ఆయన ఏమన్నా తనకు ఏమీ అనాలనిపించడం లేదన్నాడు. తను ఓటమి చెందకూడదనేది ఆయన అభిప్రాయంగా చెప్పుకొచ్చాడు పవన్‌కల్యాణ్. అయితే 'టీవీ9’కి ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో పవన్‌ తన గురించి మాట్లాడటం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ స్పందిస్తూ ట్వీట్ చేసాడు. తన ఇంటెన్షన్‌ని పవన్ బాగానే అర్థం చేసుకున్నాడని వర్మ పేర్కొంటూ... ఆయన్ని తానింకా అభిమానిస్తానన్నాడు. అసలు పవన్ ఏమన్నాడో ఈ ఇంటర్‌వ్యూ చూడాల్సిందే...

English summary

Pawan Kalyan says that i like Ram Gopal Varma very much. Pawan Kalyan reacts about Ram Gopal Varma tweets on him.