ఆరో తరగతిలోనే ఒకడ్ని చంపేద్దామనుకున్నా... పవన్ సంచలన వ్యాఖ్యలు!

Pawan Kalyan shocking comments about his childhood

11:38 AM ON 12th November, 2016 By Mirchi Vilas

Pawan Kalyan shocking comments about his childhood

నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఒకడిని చంపేద్దామనుకున్నా అని పవన్ చెప్పారు. మీరు వస్తే ఆడపిల్లలకు ఏం చేస్తానని అని ఓ విద్యార్థి ప్రశ్నించగా పై విధంగా స్పందించాడు. తాను చిన్నప్పుడు అక్కా చెల్లెల్లతో పెరిగానని, పిన్నితో ఎక్కువగా మాట్లాడేవాడినని, అందుకే ఆడవాళ్లతో ఎక్కువ అనుబంధం ఏర్పరచుకున్నానని పవన్ చెప్పుకొచ్చాడు. ఆడపిల్ల ఇంట్లో నుంచి ఒంటరిగా బయటికెళ్తే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఎందుకు వచ్చిందని ప్రశ్నించాడు.

1/5 Pages

తన తండ్రి పోలీస్ అయినప్పటికీ ఒక రౌడీ తన అక్కను రోడ్డు మీద లాక్కేల్లాడని, అప్పుడు అక్క ఏడుస్తూ వచ్చిందని, ఆ సమయంలో తన అక్కయ్యను ఏడిపించిన వాడిని చంపేద్దామన్నంత కోపం వచ్చిందని పవన్ అన్నాడు.

English summary

Pawan Kalyan shocking comments about his childhood