'ఖుషి' లో నడుము చూడకుండా మరి ఏం చూసినట్లు?

Pawan Kalyan shocking comments about romantic scenes

03:31 PM ON 13th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan shocking comments about romantic scenes

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైకి రొమాంటిక్ హీరోగా కనిపించినా, రొమాంటిక్ సన్నివేశాల్లో మాత్రం చాలా ఇబ్బంది పడతాడట. 'నాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయ్.. కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో చాలా ఇబ్బంది పడుతుంటా' అని ఓ ఛానెల్ ఇంటర్‌వ్యూ లో పవన్ చెప్పుకొచ్చాడు. మరి 'ఖుషి' సినిమాలో భూమిక నడుము చూసేటప్పుడు ఏమనిపించిందంటూ యాంకర్ అడిగేసరికి 'మేము అలా యాక్ట్ చేస్తాం అంతే, అక్కడే వేరే కనిపిస్తుంది' అని బదులిచ్చాడు. మరి ఇంతకీ ఏం చూసినట్లు?

English summary

Pawan Kalyan shocking comments about romantic scenes. Power Star Pawan Kalyan latest comments about while acting in romantic scenes.