ఎన్టీఆర్ పై పవన్ షాకింగ్ కామెంట్స్

Pawan Kalyan Shocking Comments On NTR

12:55 PM ON 5th April, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Shocking Comments On NTR

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా చిత్రం "సర్దార్ గబ్బర్ సింగ్" . ఉగాది పండుగ సందర్భంగా మన ముందుకు రాబోతున్న ఈ సినిమా పై ఇటు టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు , అటు బాలీవుడ్ లో కుడా విడుదల అవుతుండడంతో బాలీవుడ్ సినీ జనాలు సైతం ఈ సినిమా పై భారి అంచనాలు నెలకొన్నాయి.

ఇవి కుడా చదవండి: 'సర్దార్‌' ఇంటర్వెల్‌ డైలాగ్‌ లీక్‌

ఇంతటి క్రేజ్ రావడంతో టాలీవుడ్ మీడియా ప్రతినిధులే కాక , ముంబై నుండి సైతం మీడియా విలేకరులు హైదరాబాద్ వచ్చి మరీ పవన్ ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు. సర్దార్ సినిమా షూటింగ్ సమయంలోనే బాలీవుడ్ కు చెందినా అనుపమ చోప్రా కు ఇంటర్వ్యూ ఛాన్స్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ , ఇప్పుడు మరికొందరు హిందీ మీడియా విలేకరులకు అవకాశం ఇచ్చాడు .

ఇవి కుడా చదవండి: పవన్ పిలిస్తే వెళ్ళేది లేదన్న రోజా

పవన్ కళ్యాణ్ మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ తాను బాలీవుడ్ సూపర్ స్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ ని అని చెప్పాడు. తనకు స్టార్డం మీద ఎక్కువగా మమకారం లేదని , సర్దార్ గబ్బర్ సింగ్ స్టొరీ ప్రకారమే బాలీవుడ్ లో కుడా విడుదల చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ చెప్పాడు .

ఇవి కుడా చదవండి: నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

సినిమాల్లో పాటల్లో డాన్స్ చెయ్యడానికి చాలా కష్ట పడతానని చెప్పిన పవన్ , యాక్టింగ్ లో ఎవరికీ అందని స్థాయిలో ఉండడం పట్ల విలేకరి పవన్ స్పందన అడగగా , పవన్ కళ్యాణ్ దానికి సమాధానంగా ఎన్టీఆర్ యాక్టింగ్ విషయం లో ఎవరు సాటి రాలేరని , ఎన్టీఆర్ యాక్టింగ్ కి .. చిరంజీవి క్రేజ్ కి కాని ఎవరు ఎప్పుడు పోటీకి రాలేరని పవన్ కళ్యాణ్ తెలిపాడు. ఇంత క్రజ్ ఉన్న పవన్ కళ్యాణ్ ఇతర హీరో ల గురించి ఇలా చెప్పాడంటే పవన్ కళ్యాణ్ ఎంత సింపుల్ గా ఉండే వ్యక్తో మనం ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.

ఇవి కుడా చదవండి:

బతికుండగానే తల్లిని పాతేసాడు(వీడియో)

అనుష్కను వదిలేసి నన్ను వాడుకో

సర్దార్ టికెట్ల కోసం ఇంటినే అమ్మేశాడు

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

English summary

Power Star Pawan Kalyan Says That NTR was a great actor and no one was compared with NTR in Acting. Pawan Kalyan Said this words in The interview to an Bollywood Media Reporter.Sardaar Movie was releasing in Hindi Language in 800 theaters.