సర్దార్ కు పవన్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా.?

Pawan Kalyan Shocking Remunneration For Sardar gabbar Singh

11:58 AM ON 31st March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Shocking Remunneration For Sardar gabbar Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం "సర్దార్ గబ్బర్ సింగ్". తెలుగు సంవత్సరాది ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చెయ్యనున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఆడియో కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం బ్యాలెన్స్ ఉన్న ఓ పాటను పవన్ కాజల్ పై స్విట్జ‌ర్లాండ్‌లో చిత్రీకరిస్తున్నారు. పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ళు కష్టపడి ఈ సినిమాను చేసాడు.

ఇది కూడా చదవండి :లాక్మే ఫ్యాషన్‌ వీక్‌ లో బాలీవుడ్ భామల క్యాట్‌ వాక్‌

ఇక అసలు విషయానికి వస్తే సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను పవన్ కళ్యాణ్ తన మిత్రుడైన శరత్ మారార్ తో కలిసి నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ పై కలిసి నిర్మించారు. పవన్ కు ఉన్న క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే సర్దార్ సినిమా రైట్స్ ను ఎరోస్ సంస్థ కొనుగోలు చేసింది . ఇప్పటికే అన్ని ఏరియాల్లోను సర్దార్ సినిమా బిజినెస్ పూర్తయ్యింది. సర్దార్ సినిమా రికార్డు స్థాయిలో ఇప్పటికే 100 కోట్ల బిజినెస్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ఇలా పవన్ కళ్యాణ్ కు ఇప్పటి వరకు మొత్తం 30 కోట్ల వరకు వచ్చినట్లు సమాచారం.

ఇది కూడా చదవండి :ప్రేమికులు తెలుసుకోవల్సిన కొన్ని నిజాలు

ఒక ఇండియా లోనే కాక మొత్తం 40 దేశాలలో పాటు హిందీ లో కుడా 800 ధియేటర్ లలో ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదల అవుతుండడంతో ఈ సినిమా భారి వసూళ్లు రాబడుతుండి కాబట్టి , ప్రొడ్యూసర్లులో ఒకరైన పవన్ కు కుడా సర్దార్ సినిమా లాభాల్లో వాటా ఉంటుంది కాబట్టి మరింత ఎక్కువ అమౌంట్ ను పవన్ తన ఖాతా లో వేసుకోవడం ఖాయం అని తెలుస్తోంది. ఇంతకు ముందు కుడా మహేష్ బాబు శ్రీమంతుడు చిత్రానికి సహా ప్రొడ్యూసర్ గా వ్యవహరించి భారీగా లాభాలను అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కుడా మహేష్ బాబు బాటలోనే నడుస్తూ లాభాలు మూట‌క‌ట్టుకొనున్నాడు.

ఇవి కూడా చదవండి :

నన్ను ఏమైనా అనండి ... నా కొడుకుని అన్నారో ...

'జనతా గ్యారేజ్' తో మెకానిక్ షెడ్స్ కి ఎసరు

అల్లుడుని ముద్దాడిన సల్మాన్

English summary

Power Star Pawan Kalyan was presently acting in Sardaar Gabbarsingh movie and at present this movie shooting was going on Switzerland. Pawan Kalyan takes 30 crores for this movie and pawan kalyan was also one of the producer for this movie.Pawan Kalyan also to take share in Profit of this movie.