పవన్ నోట హిందీ మాటా...తెలంగాణా పాటా(వీడియో)

Pawan Kalyan Sings Telangana Folk Song In Kakinada Meeting

11:07 AM ON 10th September, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Sings Telangana Folk Song In Kakinada Meeting

పుస్తకాలు చదవడం, సాహిత్యంపై మక్కువ కలిగివుండడం వలన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా సింబాలిక్ గా స్పందిస్తాడు. ఆచితూచి మాట్లాడే యత్నం చేస్తాడు. జానపద పాటలు కూడా ఇష్టమే. అందుకే అతని సినిమాలో జానపద గీతం ఉండేలా చూస్తాడు. ఇక కాకినాడ బహిరంగసభలో పవన్ ప్రసంగం హిందీ మాటలతోపాటు తెలంగాణ ప్రజలు అనుభవించిన కష్టాలను పాట ద్వారా కాకినాడ సభలో ప్రస్తావించాడు. తన స్నేహితుడు మాస్టార్జీ ఈ పాట రచించారని చెబుతూ.. "తన ఊరి దొరలకు ఉంపుడుగత్తెను..." అంటూ ఆ పాటను పవన్ స్వయంగా సభలో పాడుతుంటే, జనం కరతాళ ధ్వనులు చేసారు. ఇదే ఆ పాట వీడియో.. ఓ లుక్కెయ్యండి ..

ఇవి కూడా చదవండి:చండీయాగంలో జగన్ !

ఇవి కూడా చదవండి:ఈ డియోడరెంట్ కొట్టుకుంటే క్యాన్సర్ వచ్చినట్టే!

English summary

Power Star Pawan Kalyan was conducted a meeting over Special Staus to Andhra Pradesh in the name of "Telugu Vadi Atma Gourava Sabha" and in this Pawan Kalyan Targetted so many political leaders and Pawan Kalyan also sang a Telangana Folk Song in this meeting.