ఈ డైరెక్టర్ ను కూడా పవన్ కొట్టాడా?

Pawan Kalyan Slapped director bobby

03:56 PM ON 22nd March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Slapped director bobby

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్ అంగరంగ వైభవం గా జరిగిన విషయం తెలిసిందే. ఇక ఈ చిత్రం ఏప్రిల్ 8న విడుదలకు రెడీ గా ఉంది . ఈ సినిమా మొదటినుండి చాలా జర్క్స్ తీసుకుంటూ ముందుకు సాగింది.ఈ చిత్రానికి ముందుగా సంపత్ నంది దర్శకుడు అనుకోవడం జరిగింది ఆ తరువాత ఆయన ప్లేస్ లో బాబీ చేరాడు. పవన్ రాజకీయాల వల్ల సినిమా తీయడానికి రెండున్నరేళ్లు సమయం పట్టిందట.

సెట్స్ లో ఎక్స్ట్రాలు చేయడంతో పవన్ సెట్స్ లో కమెడియన్ షకలక శంకర్ ని కొట్టాడని సమాచారం మీడియా లో హల్చల్ చేసింది . ఇదిలా ఉండగా కొన్ని వర్గాలు వారు మాత్రం పవన్ డైరెక్టర్ బాబీని కూడా కొట్టాడని అంటున్నారు. అంతే కాదు సెట్స్ లో కంట్రోల్ లేకుండా పోతుందని వార్నింగ్ కూడా ఇచ్చాడట పవన్. వీరి మధ్య గొడవ అయింది అనే నిదర్శనమే పవన్ కళ్యాణ్ ఆడియో వేడుకలో పెద్దగా బాబీని పట్టించుకోకపోవడం. పవన్ స్పీచ్ ఇస్తున్నపుడు కూడా ఒక్కసారి మాత్రమే ఏదో చెప్పాలి కాబట్టి చెప్పినట్టు కనపడింది.బాబీ ఈ సినిమా క్రెడిట్ అంతా పవన్ కళ్యాణ్ కే దక్కుతుందని చెప్పాడు, తనకేం సంబంధం లేదంటూ ఈ రకం గా చెప్పాడని అనుకుంటున్నారు అంతా

English summary

upcoming movie Sardar Gabbar Singh under in the direction of Bobby. Pawan Kalyan Slapped director bobby during shooting.