పవర్ స్టార్ కొడుకు వచ్చేస్తున్నాడు ...

Pawan Kalyan Son Akira Nandan To Give His Entry In Telugu

10:39 AM ON 20th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan Son Akira Nandan To Give His Entry In Telugu

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరా త్వరలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. రేణు దేశాయ్ దర్శకత్వంలో 2014లో ఇష్క్ వాలా లవ్ అనే మరాఠి చిత్రం విడుదలైంది. ఈ చిత్రంలో అకిరా ఓ పాత్రను పోషించాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. ఈటీవీ ఛానల్ లో సెప్టెంబరు 4న ఈ చిత్రాన్ని ప్రసారం చేయనున్నట్లు రేణు దేశాయ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది. చివరికి మనం అకిరాను ఓ చిన్న పాత్రలో తొలిసారి తెరపైన చూడబోతున్నాం.. అని ట్వీట్ లో పేర్కొంది. మరి ఈ చిత్రంలో అకిరా ఎలాంటి పాత్రను పోషించాడో, ఎలాంటి లుక్ లో కనిపిస్తాడో అన్న విషయం తెలియాలంటే సెప్టెంబరు 4 వరకు ఎదురుచూడాల్సిందే.

ఇవి కూడా చదవండి:అవి లేకపోవడం వల్లే 120 ఏళ్ళుగా జీవిస్తున్నా

ఇవి కూడా చదవండి:రోజూ రాత్రి అమీర్ పేట్ లేడీస్ హాస్టల్ లో దూరి ఏం చేస్తున్నాడో తెలుసా?

English summary

Tollywood Power Star Pawan Kalyan's and Renu Desai Son Akira Nandan to make his Tollywood entry with the film named "Ishq Wala Love" and this was originally an Bengali movie and this movie was going to release in ETV on September 4th. This was said by Renu Desai through Twitter.