సర్దార్‌ లో గబ్బర్‌సింగ్‌ పాట రీమిక్స్‌ !

Pawan Kalyan song remix in Pawan Kalyan movie

02:51 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

Pawan Kalyan song remix in Pawan Kalyan movie

పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం ' సర్దార్‌ గబ్బర్‌సింగ్‌ '. పవర్‌ ఫేమ్‌ బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌, సంజన, రామ్‌లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో గబ్బసింగ్‌లో టైటిల్‌ సాంగ్‌ని రీమిక్స్ చేయనున్నారు. గబ్బర్‌సింగ్‌ టైటిల్‌ సాంగ్‌ పవన్‌కి విపరీతంగా నచ్చడంతో పవన్‌ ఇదే పాటని సర్దార్‌లోకి రీమిక్స్‌ చేయమని ఈ చిత్ర సంగీత దర్శకుడైన దేవిశ్రీప్రసాద్‌ని కోరడట. పవన్‌ చెప్పిన వెంటనే దేవిశ్రీ ఆ సాంగ్‌ రీమిక్స్‌ కోసం చక్కని ట్యూన్‌ కంపోజ్‌ చేశాడట. ఈ ట్యూన్‌ నచ్చడంతో పవన్‌ కూడా వెంటనే అంగీకరించాడట. నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకం పై శరత్‌మారర్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా విడుదలవబోతుంది.

English summary

Power Star Pawan Kalyans upcoming movie Sardar Gabbar Singh. This this film pawan kalyan going sing one song from gabbarsing movie.