ఈ సభతో పవన్ చెప్పేదేమిటి.. సంచలన నిర్ణయంపై ఉత్కంఠ

Pawan Kalyan stage meeting in Tirupati

10:41 AM ON 27th August, 2016 By Mirchi Vilas

Pawan Kalyan stage meeting in Tirupati

తిరుపతిలో ఆకస్మికంగా సభ ఏర్పాటు నిర్ణయంతో జనసేనాధిపతి పవన్ కల్యాణ్ మరోసారి సంచలనం సృష్టించాడు. సినీ వివాదంలో హత్యకు గురైన తన అభిమానిని పరామర్శించేందుకు గురువారం తిరుపతి వెళ్లిన పవన్ కల్యాణ్ శుక్రవారం తెల్లవారు జామున శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం, ఓ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు. శనివారం సాయంత్రం తిరుపతిలో బహిరంగ సభ నిర్వహించాలన్నదే దాని సారాంశం.

1/8 Pages

1. వెనువెంటనే మెసేజ్ లు...


తిరుపతిలో సభ ఏర్పాటుకు పవన్ కల్యాణ్ ఆకస్మిక నిర్ణయం తీసుకున్న వెంటనే అభిమానులకు మెసేజ్ లు వెళ్లిపోయాయి. గత కొంతకాలంగా పొలిటికల్ గా మౌనంగా ఉన్న పవన్, సడన్ గా తిరుపతి పుణ్యక్షేత్రంలో ఆగస్టు 27న బహిరంగ సభను నిర్వహించనుండడం సహజంగానే చర్చనీయాంశంగా మారింది.

English summary

Pawan Kalyan stage meeting in Tirupati