సర్దార్ మూవీ హైలైట్స్ ఇవే

Pawan Kalyan To Pay Tribute To Chiranjeevi In Sardar Movie

04:47 PM ON 9th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyan To Pay Tribute To Chiranjeevi In Sardar Movie

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ హీరోగా దాదాపు రెండు సంవత్సరాల తరువాత నటిస్తున్న కొత్త చిత్రం 'సర్దార్ గబ్బర్‌సింగ్‌'. ఈ చిత్రంలో పవన్‌ సరసన కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా రాయ్ లక్ష్మి , సంజన ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి 'పవర్‌' ఫేమ్ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8 న విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక అసలు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కెరీర్ లో మరో మైలురాయి గా నిలిచిన గబ్బర్ సింగ్ చిత్రంలో అంత్యాక్షరి ఎపిసోడ్ ఎంత సూపర్ హిట్ అయ్యిందో మనకి తెలిసిందే . గబ్బర్ సింగ్ సినిమాకే అంత్యాక్షరి సీన్ హైలైట్ గా నిలిచింది.

పవన్ ఇప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రంలో కుడా గబ్బర్ సింగ్ చిత్రంలో లాగానే సర్దార్ సినిమాలో కుడా చిరంజీవి పాటల , డైలాగ్స్  పై 15 నిమిషాల నిడివి గల ఒక కామెడీ ఎపిసోడ్ ను ప్లాన్ చేసారట . ఈ ఎపిసోడ్ లో కేవలం చిరంజీవి నటించిన సినిమాలలోని సూపర్ హిట్ సాంగ్స్ కు పవన్ స్టెప్స్ వెయ్యడం , చిరంజీవి పంచ్ డైలాగ్లు చెప్పడం   వంటివే కాకుండా చిరంజీవి సంచలనం సృష్టించిన ఇంద్ర సినిమాలోని వీణ స్టెప్ కూడా పవన్ వేశాడని సమాచారం.

సర్దార్ లోని మెగా ఎపిసోడ్ గురించి మరిన్ని విషయాలు స్లయిడ్ షో లో చూడండి....

1/14 Pages

వర్క్ ఔట్ 

సర్దార్ సినిమాలోని మెగా ఎపిసోడ్ కోసం పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకుని దాదాపు రెండు నెలల పాటు వర్క్ ఔట్ చేసాడట.

English summary

Power Star Pawan Kalyan to pay tribute to Mega Star Chiranjeevi in his upcoming film Sardar Gabbar Singh.In this movie a comedy episode was made based on Chiranjeevi movie songs and Dialouges.In this episode pawan kalyan to dance Veena step of Chiranjeevi.