విడుదలకు ముందే సరికొత్త రికార్డులు

Pawan Kalyans Sadar Movie Creates New Records

04:45 PM ON 19th March, 2016 By Mirchi Vilas

Pawan Kalyans Sadar Movie Creates New Records

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు తెలియని సినిమా అభిమానులుందరు . సినిమాలో అయినా , రాజాకీయాలలో అయినా ఇలా ప్రతీ రంగంలో తనదైన శైలిలో దూసుకుపొతుంటాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ పేరు వినపడితేనే ఉత్సాహం చెందే అయన ఫాన్స్ ఇక పవన్ కొత్త సినిమా వస్తుందంటే చేసే హడావిడి అంతా ఇంతా కాదు . ఎప్పటి నుండో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎదురుచూస్తున్న "సర్దార్ గబ్బర్ సింగ్" సినిమా విడులవుతుండడంతో ఇక వారి ఉత్సాహానికి అవధులు లేకుండా పోయింది . సర్దార్ సినిమా విడుదలకు ముందే కొత్త రికార్డులను సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు ముందే సృస్టించిన రికార్డులు ఏంటో స్లైడ్ షోలో చూడండి.

సెక్స్ చేయకూడని 11 ప్లేస్ లు ఏవో తెలుసా..

వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన శ్రీమంతుడు తల్లి

శక్తిమాన్‌ను కొట్టిన ఎమ్మెల్యేకు కస్టడీ

కోపం వద్దు, ఫస్ట్‌ వినండి.... నాగ్‌తో ఎన్టీఆర్‌

1/10 Pages

ఫస్ట్ లుక్ తో మొదలు

సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 న టీజర్ కు కేవలం కొద్ది గంటల్లోనే 11, 00,000 హిట్స్ వచ్చాయి. ఇదో సరి కోట రికార్డు.

English summary

Power Star Pawan Kalyan's Most awaited film Sardar Gabbar Singh movie creates new records before release.this movie going to be released on April 8th and this movie audio will be released on March 20th.This movie audio function rights were also sold to fancy ammount to two popular news channels.