అబ్బో.. పవన్ కొడుకు పెద్దోడయ్యాడే!

Pawan Kalyan's son Akira Nandan latest photo

11:52 AM ON 19th July, 2016 By Mirchi Vilas

Pawan Kalyan's son Akira Nandan latest photo

పిల్లలు ఎదిగితే, ఆ ఇంట్లో వాళ్లకు ఎంతో ఆనందం. అయితే సినీ హీరోల పిల్లలు పెద్దోళ్లవుతుంటే అభిమానులకు కూడా ఎంతో ఆనందం. ఎందుకంటే, వాళ్ళకో హీరో వచ్చాడని ఆనందం అది. ఇప్పుడు అదే జరిగింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూదేశాయ్ అందరికీ సర్ ప్రైజ్ ఇస్తూ, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇటీవల మాల్దీవులకు వెళ్లిన సరికొత్త పిక్ లను తన ట్విటర్ లో పోస్ట్ చేసింది. అకీరా నందన్, ఆధ్యాలతో మాల్దీవుల్లోని సముద్ర తీరంలో దిగిన ఫోటోలివి. కొడుకు అకీరా లుంగీ ధరించి బీచ్ లో తల్లితో బాటు సందడి చేశాడు. పవన్ కొడుకు ఇంత పెద్దవాడయ్యాడా అని పవన్ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. నెట్ లో సంచలనం రేపుతున్న ఈ ఫోటోలపై ఓ లుక్కెయ్యండి.

English summary

Pawan Kalyan's son Akira Nandan latest photo