మహేష్‌-పవన్‌ మధ్య ఢీల్ ఏమిటి?

Pawan Mahesh Deal To Release Their Movies

03:22 PM ON 20th February, 2016 By Mirchi Vilas

Pawan Mahesh Deal To Release Their Movies

సూపర్‌స్టార్‌ మహేష్‌బాబు నటిస్తున్న తాజా చిత్రం బ్రహ్మూెత్సవం. పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ నటిస్తున్న తాజా చిత్రం 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌'. ఈ రెండు చిత్రాలని వేసవి కానుకగా విడుదల చెయ్యాలని ఈ ఇద్దరు హీరోలు ఏప్రిల్‌ 8న డేట్‌ అనౌన్స్‌ చేశారు. అయితే తాజాగా వీరిద్దరూ ఒక డీల్‌ కుదుర్చుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 'బ్రహ్మూెత్సవం' షూటింగ్‌ డిలే అవుతుండడంతో పవన్‌ ని అడిగి మహేష్‌ తన చిత్రాన్ని ఏప్రిల్‌ 20 కి పోస్ట్‌ పోన్‌ చేసుకున్నాడట. ఏప్రిల్‌ 8 డేట్‌ పవన్‌కే వదిలేసి 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' సినిమాని రిలీజ్‌ చేసుకోమని మహేష్‌ చెప్పాడట. ఈ రెండు చిత్రాలు ఒకేసారి విడుదలైతే కలెక్షన్లు పరంగా కూడా ఏమైనా ప్రాబ్లమ్‌ రావొచ్చేమోనని వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిస్తుంది.

English summary

Mahesh Babu Spoke with Pawan Kalyan over the release of ‘Sardaar,’ in reply Pawan said March will be the month of release. With Pawan occupying March, Mahesh decided to conquer the box-office in April