రెస్టారెంట్లో మాజీ భార్య, పిల్లలతో పవన్‌

Pawan Meets Renu Desai In A restaurant

12:42 PM ON 24th February, 2016 By Mirchi Vilas

Pawan Meets Renu Desai In A restaurant

పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌-రేణుదేశాయ్‌ విడిపోయిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మళ్ళీ కలిసిన దాఖలాలు కూడా లేవు. అయితే పవన్‌ తన పిల్లలు అఖిరా, ఆద్యాలతో మాత్రం సమయం దొరికినప్పుడల్లా గడుపుతూ ఉంటాడు.

అయితే పవన్‌ 'సర్దార్‌ గబ్బర్‌సింగ్‌' షూటింగ్‌ గుజరాత్‌ లో జరిగినప్పుడు వీలు చూసుకుని అభిరా స్కూల్‌ ఫంక్షన్‌ కి వెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా పవన్‌ తన మాజీ భార్య రేణు దాశాయ్‌, తన పిల్లలు అఖిరా, ఆద్యా లతో ఒక ప్రముఖ రెస్టారెంట్‌ కి వెళ్లాడు. అక్కడ ఎవరో వీరు కలుసున్న ఫోటోని తీసి ఇంటర్నెట్‌లో షేర్‌ చేశాడు. ఇప్పుడు ఈ ఫోటో ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తుంది. ఇది చూసి పవన్‌ రేణుదేశాయ్‌ తో విడిపోయినా స్నేహ పూరితంగా ఉంటున్నాడు అని అనుకుంటున్నారంతా.

పవన్‌ రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా ?

పవన్‌ పై రజనీ షాకింగ్‌ కామెంట్స్‌

'సర్దార్‌' లో 100 గుర్రాలతో ఫైటా ?

English summary

We all well known news that pawan kalyan and renu desai were broke up and living individually.Recently pawan kalyan and Renu Desasi met in a restaurent along with their children.Now this photo was going Viral in Internet