పవన్‌ స్టామినాకు తగిన పవర్ ఫుల్ డైలాగ్

Pawan Powerful Dialogue From Sardar Gabbar Singh

09:47 AM ON 23rd March, 2016 By Mirchi Vilas

Pawan Powerful Dialogue From Sardar Gabbar Singh

ఒక్కడివే ఏం చేస్తావురా..? ‘ఒక్కడినే.. ఒక్కడినే.. ఎక్కడికైనా ఇలానే వస్తా.. ఇలాగే ఉంటా.. జనంలో ఉంటా.. జనంలా ఉంటా..’ ఇది పవన్‌ కల్యాణ్‌ తాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్ లో పవర్‌ఫుల్‌ డైలాగ్‌. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా బాబి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం లో కాజల్‌ కథానాయిక అనే సంగతి తెల్సిందే. ఇటీవల విడుదల చేసిన ‘సర్దార్‌..’ ట్రైలర్‌ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పవన్‌ స్టామినాకు తగ్గట్లుగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ను చూస్తేనే అర్థమవుతోంది. ఏప్రిల్‌ 8న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నాహకాలు చేస్తోంది. శరత్‌ మరార్‌ నిర్మించిన ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చాడు. అందరిలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్న సంగతి ని ఈ చిత్రం ఆడియో ఫంక్షన్ లో చెప్పాడు.

ఫేస్ బుక్ పరిచయంతో ఫ్రెండ్స్ తో కలిసి రేప్

బుగ్గలు లేదా ముఖం మీద కొవ్వు తగ్గించుకోవటానికి వ్యాయామాలు

మీనా కూతురే విజయ్ కూతురట

నాగార్జున వీల్ చైర్ ఎంతో తెలుసా ?

English summary

PowerStar Pawan Kalyan's upcoming film was Sardaar Gabbar Singh and recently this movie audio was released and now few dialouges were released by the movie unit and it was trending now in Youtube.