సర్దార్ లో పవన్ డాన్సు వీడియో లీక్

PawanKalyan Energetic Dance Leaked Video

05:53 PM ON 5th February, 2016 By Mirchi Vilas

PawanKalyan Energetic Dance Leaked Video

పవన్ కళ్యాణ్ నటిస్తున్నతాజా చిత్రం సర్దార్ గబ్బర్ సింగ్.ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ కేరళలో జరుగుతుంది. సర్దార్ లో పవన్ కళ్యాణ్ ఫైటింగ్ లతో పాటు డాన్సులు కూడా ఇరగదీసాదట. ఇటీవల ఇంటర్నెట్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలోని పవన్ డాన్సు చేస్తున్న వీడియో హల చల్ చేస్తుంది. ఈ వీడియోను మీరూ ఓసారి చుడండి.

English summary

Recently Pawan Kalyans new film sardar gabbar singh first look was released.A leaked video that shows Pawan Kalyan was dancing Energetically was trending in internet .