నవ గ్రహాలను శాంతి జరిపిస్తే ఏమౌతుందో తెలుసా ?

Peace Pooja For Nine Planets

04:46 PM ON 11th August, 2016 By Mirchi Vilas

Peace Pooja For Nine Planets

మనకు ఏమైనా ఇబ్బందులు కలిగితే, ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు , వివాహ , ఉద్యోగ , .. ఇలా ఎన్నో సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. అయితే గ్రహ శాంతి చేస్తే మంచిదని చెబుతారు. యధా శక్తి గ్రహ శాంతి జరిపించాలని పండితులు చెబుతూ , కొన్ని సూచనలు చేస్తారు. పైకి కొందరు వీటిని కొట్టి పారేసినా, వీటిని ఆచరించడం వలన నష్టం ఉండదు గా అనే వారు ఎందరో వున్నారు.

1/9 Pages

సూర్యునికి

సూర్యునికి జప తర్పణ సహిత హోమం నిర్వహిస్తే,జయం కలుగుతుందట. కీర్తిని కలిగిస్తాడట. అంతేకాదు ఆధ్యాత్మికంగా ఎంతో అభివృద్ధి అందిస్తాడట సూర్యుడు.

English summary

Peace Pooja For Nine Planets