టాప్ ప్లేస్ ని ఆక్రమించిన చిన్న సినిమా!

Pelli Choopulu movie in top place for this week in collections

12:18 PM ON 9th August, 2016 By Mirchi Vilas

Pelli Choopulu movie in top place for this week in collections

టాలీవుడ్ లో చిన్న సినిమాల ఊపు తారాస్థాయికి చేరుతోంది. భారీ చిత్రాలు బోల్తా కొట్టడం, చిన్న సినిమాలు కుమ్మేయడం శుభ పరిణామంగా సినీ విశ్లేషకులు చెబుతున్నారు. గత పది వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ మూవీ బిచ్చగాడు సత్తా చాటింది. అయితే.. టాప్ ప్లేస్ ని ఈసారి కూడా చిన్న సినిమా పట్టేయడం మరో సంచలనం!

1/6 Pages

1. దుమ్మురేపుతున్న పెళ్లి చూపులు....


చిన్న సినిమా అయినా ఎన్నో అంచనాల మధ్య పెళ్లి చూపులు.. కంటెంట్ విషయంలో వాటికి ఏ మాత్రం తీసిపోలేదు. అందుకే రెండో వారం వచ్చేసరికి ఈ సినిమా ఊపందుకుంది. గత ఆదివారం కంటే ఈసారి వసూళ్లు ఎక్కువగా ఉన్నాయంటే పెళ్లి చూపులకు ఏ రేంజ్ లో ఆదరణ లభిస్తోందో అర్ధమవుతుంది. దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు అయితే నా ఓటు బాహుబలి కన్నా పెళ్లి చూపులకే వేస్తా అన్నారంటే ఈ సినిమా రేంజ్ చూడవచ్చు.

English summary

Pelli Choopulu movie in top place for this week in collections