తప్పించుకున్న పెంగ్విన్స్‌

Penguin Escaped from Zoo

03:30 PM ON 18th November, 2015 By Mirchi Vilas

Penguin Escaped from Zoo

హాలీవుడ్‌ మూవీ మడగాస్కర్‌ మూవీ చూసారా. న్యూయార్క్‌ జూ జూ నుండి సింహం, ఇతర జంతువులు తప్పించుకుని పారిపోవడమే ఆ చిత్రం కథాంశం. కాగా సరిగ్గా అలాంటి సంఘటనే మెడగాస్కర్‌ అనే ఊరిలో కూడా జరిగింది. ఇక్కడి జూలోని పెంగ్విన్స్‌ తమ సంకెళ్ళను తెంచుకుని పారిపోయాయి. ఆ దృశ్యం కెమెరాలకు చిక్కడంతో ఈ చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. పెంగ్విన్స్‌ పాదముద్రల ద్వారా ఎన్ని తప్పించుకున్నాయో అనే విషయాని పసిగట్టారు. అవి అరుచుకుంటూ ఆనందంతో పారిపోయిన దృశ్యాలను సోషల్‌మీడియాలో చూసిన వారిని నిజంగా నవ్వుపుట్టించాయి. వీటిని దాదాపు 80000 మంది తిలకించారు. జంతువులు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా సాహసాలు చేస్తాయని ఆ పెంగ్విన్స్‌ నిరూపించాయి.

English summary

Penguin Escaped from Zoo