నోట్ల రద్దుతో సామాన్య ప్రజలకి ఇక్కట్లు..

People are facing difficulties with banning of 500 and 1000 notes

12:38 PM ON 9th November, 2016 By Mirchi Vilas

People are facing difficulties with banning of 500 and 1000 notes

రూ. 500, రూ. 1000 నోట్లు రద్దుతో జనం ఒక్కసారిగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. పైగా బ్యాంక్ లు మూసివేయడంతో చిల్లరకు నానా అగచాట్లు పడుతున్నారు.

1/6 Pages

తిరుమలలో భక్తుల ఇక్కట్లు...

తిరుమలలో ఆయా దుకాణదారులు 500, 1000 నోట్లను తీసుకోవడం లేదు. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంతేగాక కొండపైగల హోటళ్ల యజమానులు సైతం 500, 1000 నోట్లను తీసుకోకపోవడంతో కనీసం అల్పాహారం చేయడానికి కూడా భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

English summary

People are facing difficulties with banning of 500 and 1000 notes