అక్కడ సొట్టలుంటే శృంగార సామ్రాట్టులా

People With Dimples Of Venus Are Extremely Special

12:57 PM ON 25th May, 2016 By Mirchi Vilas

People With Dimples Of Venus Are Extremely Special

సొట్ట బుగ్గలుంటే చాలు అందగాళ్లకిందే లెక్క. ఆడైనా మగైనా సరే అవో ప్రత్యేక ఆకర్షణ. అవి ఉన్న వాళ్లను చూసి ఇతరులు జెలసీ ఫీలవుతుంటారు. అవి బుగ్గల మీదే కాదు ఎక్కడున్నా క్రేజే సుమా. ఇంకెక్కడ ఉంటాయని డౌటా? వీపు వెనుక పిరుదులకు కొద్దిగా పైన ఇరువైపులా బుగ్గలకు ఉన్నట్లే సొట్టలుంటాయి. వాటికి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. వాటిని డింపుల్స్ ఆఫ్ వీనస్ అంటారు.

వీనస్ అంటే గ్రీకుల సౌందర్య దేవత. ఆపేరుమీదే వీటికి ఆ పేరు వచ్చింది. ఈ డింపుల్స్ ఆడ, మగ ఇద్దరిలో ఉంటాయి. ఇవి ఉన్న వాళ్లు శృంగార సామ్రాట్టులని, పడక గదిలో రెచ్చిపోతారని నమ్ముతారు. వీరికి భావప్రాప్తి పొందటం, శృంగారంలో క్లైమాక్స్ కు చేరటం ఈజీ అని అంటారు. అందుకే వీటిని సెక్సీ స్పాట్లు అని కూడా అంటారు.

గతంలో ఇవి కనిపిస్తే అమ్మాయిలు సిగ్గుపడిపోయేవారు. ఇప్పుడు ట్రెండ్ మారింది. అవి కనిపించేలా ప్యాంట్లు వేసుకోవటం, ఇంకా కొందరైతే చెవికి, ముక్కుకు పెట్టినట్లు వాటికీ పోగులు పెట్టటం చేస్తున్నారు. బెడ్ మీద మేం ఛాంపియన్లం అని నిరూపించుకునే అవకాశం కూడా గొప్పే కదా అని వారి వాదన.

ఇవి కూడా చదవండి:డేటింగ్‌, పెళ్ళి చేసుకునే వ్యక్తికి మధ్య ఉండే తేడా ?

ఇవి కూడా చదవండి:మీలో సెక్స్ కోరికలను తగ్గించే ఆహార పదార్ధాలు

English summary

A People who had Dimples of Venus at the back will be active at the bed room and they were extremely special .