ఆ రోజు షూటింగ్ లో నేను చనిపోతానుకున్నా: పీటర్ హెయిన్స్

Peter Heins shocking comments about his stunts

10:49 AM ON 21st November, 2016 By Mirchi Vilas

Peter Heins shocking comments about his stunts

కొన్ని ఘటనలు వెంటనే వెలుగుచూస్తాయి. మరికొన్ని వీలుని బట్టి వెలుగులోకి వస్తాయి. ఇంకొన్ని అప్పుడప్పుడు తట్టి లేపుతుంటాయి. ముఖ్యంగా సినిమా షూటింగ్స్ సమయంలో చోటుచేసుకునే, ఘటనలు అన్నీ ఇన్నీ కాదు. అందులోనూ ఫైట్ మాస్టర్ల రిస్క్ తెలియంది కాదు. దక్షిణాది సినీ పరిశ్రమలో నెంబర్ వన్ ఫైట్ మాస్టర్ గా కొనసాగుతున్న పీటర్ హెయిన్స్ ఆహార్యం మాత్రమే కాదు, అతను కంపోజ్ చేసిన ఫైట్లు అంతకంటే కొత్తగా ఉంటాయి. అయితే ఒకేఒక్కడు, మగధీర షూటింగ్ సమయాల్లో చావు దగ్గరకు వెళ్లి వచ్చాడట. వాటి గురించి అతడే ఇలా వివరించాడు..

1/5 Pages

శంకర్ దర్శకత్వం వహించిన 'ఒకేఒక్కడు' సినిమాలో ఓ కీలకమైన సీన్ లో అర్జున్ కు డూప్ గా నటించా. ఓ సీన్ లో ఒంటినిండా నిప్పు అంటించుకుని నగ్నంగా పరిగెత్తాలి. వీపు మీద జెల్ రాసుకుని పెట్రోల్ పోసి నిప్పు అంటించిన తర్వాత పరిగెత్తుకెళ్లి ఓ పెట్టెలో దూకాలి. అలాగే చేశా. కానీ, అది నాకు తృప్తిగా అనిపించలేదు. అందుకే మరోసారి చేస్తానని చెప్పా.

English summary

Peter Heins shocking comments about his stunts