హీరో శరత్ కుమార్ పై పిటీషన్

Petition on Sarath Kumar

06:00 PM ON 13th September, 2016 By Mirchi Vilas

Petition on Sarath Kumar

తమిళ సినీ హీరో శరత్ కుమార్ నిధుల దుర్వినియోగం కేసులో ఇరుక్కున్నారు. నడిగర్ సంఘంలో రూ.1.65 కోట్ల మేరకు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఆ సంఘం మాజీ అధ్యక్షుడు అయిన నటుడు శరత్ కుమార్, మరో నటుడు రాధారవిపై పోలీసులు కేసు నమోదు చేసి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోరుతూ ఆ సంఘం అధ్యక్షుడు నాజర్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. నడిగర్ సంఘం ట్రస్టులోని నిధులను శరత్ కుమార్, రాధారవి కలిసి దుర్వినియోగం చేశారని, గత మార్చి 3 తేదీన తాను నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని నాజర్ పిటీషన్ లో ఆరోపించారు. ఈ పిటీషన్ న్యాయమూర్తి ప్రకాష్ ఎదుట త్వరలో విచారణకు రాబోతోంది.

ఇది కూడా చదవండి: కోహ్లీ పెద్ద పిసినారి: యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

ఇది కూడా చదవండి: రూ. 1000కే వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ కాలేజీ అమ్మాయిలు..

ఇది కూడా చదవండి: అక్కడ ఆడవారి కోర్కెలు తీర్చడానికి మగవారు ఏం చేస్తున్నారో తెలిస్తే షాకౌతారు!

English summary

Petition on Sarath Kumar. A petition filed in court on tamil actor Sarath Kumar and also another actor Radha Ravi.