ఫికామ్ నుంచి ఎనర్జీ ఈ 670

Phicomm Energy E670 Smartphone

11:24 AM ON 11th February, 2016 By Mirchi Vilas

Phicomm Energy E670 Smartphone

చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ కంపెనీ ఫికామ్ మరో స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. ఎనర్జీ ఈ 670 అనే ఈ ఫోన్‌ను భారత్ మార్కెట్ లోకి విడుదల చేసింది. ఈ ఫోన్ ధర రూ. 5,499.

ఫికామ్ ఎనర్జీ ఈ670 ఫీచర్లు..

5 అంగుళాల డిస్‌ప్లే, 1.1 గిగాహెడ్జ్‌ ప్రొసెసర్‌, 2 జీబీ రామ్‌, 16జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 8 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరా, 2 మెగాపిక్సెల్‌ ముందు కెమెరా, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, డ్యుయల్‌ సిమ్‌ సదుపాయం

English summary

Phicomm launched a new smartphone named Phicomm Energy E670.The price of this smartphone was Rs. 5,499 and it comes with the features like 5-Inch Display ,1.1GHz quad-core Qualcomm Snapdragon 210 processor,2GB RAM,16GB inbuilt storage,8-megapixel rear camera, 2-megapixel front-facing camera,2300mAh battery