భూకంపం మిగిల్చిన విషాదం

Photos Of Earth Quake In North East

12:21 PM ON 5th January, 2016 By Mirchi Vilas

Photos Of Earth Quake In North East

భారత్‌- మయన్మార్‌ సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున 4.40 గంటలకు రిక్టర్‌ స్కేలు పై  6.8 భూకంప తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కారణంగా బెంగాల్ , ఈశాన్య రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి . దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. ఇంపాల్లో ఆరంతస్తుల భవనం పూర్తిగా కుప్పకూలింది . ఇంఫాల్‌ లో రెండు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.భూకంపం కారణంగా పలు భవనాలు, ప్రభుత్వ కార్యాలయాలు దెబ్బతిన్నాయి .

భూకంపం ధాటికి అతలాకుతలమైన ప్రాంతంలోని కొన్ని ఫోటోలు   

1/11 Pages

 భూకంపం ధాటికి గాయపడిన వ్యక్తికి చికిత్స అందిస్తున్న వైనం.

English summary

A 6.7 magnitude earthquake hit northeastern India early Monday morning in the border of India-Mayanmar.In that incident six persons were died and almost 100 people were injured in Manipur.A six florr building was collapsed in Gauhati