ప్రపంచంలోనే అతి చిన్నవి

Photos Of Smallest things in world

01:06 PM ON 19th January, 2016 By Mirchi Vilas

Photos Of Smallest things in world

ప్రపంచంలోనే అతి చిన్నవైన , అతి సూక్ష్మమైన మనుషులు , మనుషులు సృష్టించిన వస్తువులను ఇప్పుడు చూద్దాం.

1/16 Pages

తుపాకీ

ఒక చిన్న తాళ్ళం చెవి అంత కుడా లేని ఈ చిన్న తుపాకి లోని చిన్న బుల్లెట్లను గంటకు 434 కిలోమీటర్ల వేగంతో కాల్పులు జరపగల సామర్ధ్యం కలిగి ఉంది. ఈ తుపాకీ తో ఒక మనిషిని  సైతం చంపవచ్చు.

English summary

Here are some Photos Of Smallest things in world.There were many weird thing this in this list