'పీకూ'కి 6 అవార్డులు!!

Piku movie got 6 awards

11:27 AM ON 18th December, 2015 By Mirchi Vilas

Piku movie got 6 awards

బాలీవుడ్‌ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌, బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొనే తండ్రి కూతుళ్లుగా తెరకెక్కిన చిత్రం 'పీకూ'. ఈ చిత్రం 2015, మే 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇర్ఫాన్‌ఖాన్‌ ముఖ్యపాత్రలో నటించిన ఈ చిత్రంలో తండ్రి కూతుర్లుగా అమితాబ్‌-దీపికా పదుకొనే అద్భుతమైన భావోద్వేగాలు కనబరిచి ఈ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించారు. సూజిత్‌ సర్కార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి గాను 6 అవార్డుల గెలుచుకుంది. బిగ్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్ధ ఈ అవార్డులని అందజేస్తుంది.

పీకూ చిత్రానికి గెలుచుకున్న 6 అవార్డులు:

బెస్ట్‌ యాక్టర్‌ ఆఫ్ ది ఇయర్‌ - అమితాబ్‌బచ్చన్‌
బెస్ట్‌ యాక్‌ట్రెస్ ఆఫ్ ది ఇయర్‌ - దీపికా పదుకొనే
మోస్ట్‌ ఎంటర్టైనింగ్ యాక్టర్‌ ఇన్ డ్రామా రోల్‌ - అమితాబ్‌ బచ్చన్‌
మోస్ట్‌ ఎంటర్టైనింగ్ యాక్‌ట్రెస్ ఇన్‌ డ్రామా రోల్‌ - దీపికా పదుకొనే
మోస్ట్‌ ఎంటర్‌టైనింగ్‌ డ్రామా బిగ్‌స్టార్‌ నయా సోచ్‌ ఫిలిం ఆఫ్‌ ది ఇయర్‌ - పీకూ

English summary

Piku movie got 6 awards and this is the most entertaining film of the 2015 year.