ట్రంప్ గురించి వాళ్ళ మధ్య వాదన.. పైలట్ ఇచ్చిన వార్నింగ్ ఏమిటో తెలుసా?

Pilot gave warning about Trump

11:45 AM ON 18th November, 2016 By Mirchi Vilas

Pilot gave warning about Trump

అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో పలుచోట్ల ఆసక్తికరంగా చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదే అంశంపై విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య జరిగిన ఓ వాగ్యుద్ధంలో ఇంటర్ కమ్ ద్వారా కలగజేసుకున్న పైలట్ వారిపై తిట్ల దండకం కురిపించాడు. వాగ్వాదం ఆపకపోతే విమానం నుంచి తోసేస్తానని హెచ్చరించాడు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి పుయెర్టో వల్లర్టా వెళ్తున్న యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. గతవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో యూటూబ్య్ లో ప్రత్యక్షం కావడంతో తెగ హల్ చల్ అవుతోంది. దాదాపు ఐదు లక్షలమంది ఈ వీడియోను ఇప్పటి వరకు తిలకించారు.

1/3 Pages

ట్రంప్ విజయంపై ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదలైన మాటలు క్రమంగా జాతివివక్ష వ్యాఖ్యలకు దారితీశాయి. దీంతో ఇంటర్ కమ్ ద్వారా కలగజేసుకున్న పైలట్ వారిని హెచ్చరించాడు. వాగ్వాదాన్ని ఆపాలని సూచించాడు. లేకుంటే తీవ్రపరిణామాలు తప్పవంటూ తిట్లు అందుకున్నాడు. విమానం నుంచి తోసేస్తానని హెచ్చరించాడు. నేను ప్రతి ఒక్కరి అభిప్రాయాలను గౌరవిస్తా.

English summary

Pilot gave warning about Trump