ప్రయాణికులకు తెలియకుండా పైలట్స్ రహస్యంగా ఉంచే సీక్రెట్స్ ఇవే!

Pilots will not tell some secrets to aeroplane travelers

12:32 PM ON 26th August, 2016 By Mirchi Vilas

Pilots will not tell some secrets to aeroplane travelers

అనుకోకుండా విమాన ప్రమాదాలు జరిగిపోతుంటాయి. వందలమంది ప్రాణాలు బలవుతుంటాయి. ఇలాంటి ఘటనలు చాలా వింటూంటాం. అయితే విమానం టేకాఫ్ తీసుకున్న సమయం నుండి ల్యాండ్ అయ్యేంత వరకు, పైలట్లు కీలక పోషిస్తారు. పైలట్లు తమ విమానంలో ప్రయాణించే ప్రయాణికులకు కొన్ని విషయాలను మాత్రమే వెల్లడిస్తారు. మరికొన్ని ఎంత క్లిష్టమైన పరిస్థితుల్లోనైనా వెల్లడించరు. చిన్నచిన్న పక్షులు ఢీ కొట్టడం నుండి టెర్రరిస్టుల దాడుల వరకు ఎన్నో రకాల సమస్యలను పైలట్లు తమ ప్రయాణ సమయంలో ఎదుర్కొంటారు. పైలట్లు విమానంలో ప్రయాణించే సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రయాణికులకు చెప్పకుండా దాచే అత్యంత భయంకరమైన రహస్యాలేమిటో మనం తెలుసుకుందాం...

1/11 Pages

1. ఉగ్ర ముప్పు...


నేను ఐదు సంవత్సరాల క్రితం లాస్ ఏంజిల్స్ నుండి టోక్యోకు విమానాన్ని నడుపుతున్న సమయంలో నా విమానానికి మొబైల్ ఫోన్ బాంబ్ ద్వారా ప్రమాదం ఉందని సమాచారం అందింది. అప్పుడు విమానం పసిఫిక్ సముద్రం మధ్య భాగంలో ఉంది. అయితే ఆ భాద మరియు భయాన్ని మనసులో మాత్రమే ఉంచుకున్నాను, ప్రయాణికులతో పంచుకోలేదు. కాని ఏ విధమైన ప్రమాదం సంభవించలేదు అని రెడ్డిట్ అనే సామాజిక మాధ్యమంలో ఒక పైలట్ తన స్నేహితుడితో జరిపిన సంభాషణలో చెప్పుకొచ్చాడు.

English summary

Pilots will not tell some secrets to aeroplane travelers