ఈరోజు పింక్ కలర్ లో కనిపించనున్న చంద్రుడు  

Pink moon on 21 April 2016

06:56 PM ON 21st April, 2016 By Mirchi Vilas

Pink moon on 21 April 2016

అవును ఈరోజు చంద్రుడు ఎప్పటి లాగా పుసుపు రంగులో కాకుండా గులాబీ రంగులో కనిపించనున్నాడు . ఈరోజు రాత్రి (ఏప్రిల్ 21) పౌర్ణిమ సందర్భంగా రాత్రి గం.10:54 నిమిషాల నుండి తరువాతి రోజు(ఏప్రిల్ 22) తేదీ తెల్లవారుఝామున గం.3:42 నిమిషాల వరకు చంద్రుడు పింక్ కలర్ లో కనువిందు చేయనున్నాడు.

ముఖ్యంగా ఈరోజు రాత్రి 1:24 గంటల నుండి 12 నిముషాల పాటు చంద్రుడు పూర్తిగా గులాబీ రంగులోకి మారి అద్భుతంగా కనువిందు చేయ్యనున్నాడు . ఈ పింక్ మూన్ రెండు మూడేళ్ళ కు ఒకసారి వస్తుందట , మళ్లీ 2018 సంవత్సరంలో పింక్ మూన్ మనకు కనిపిస్తుందట .

ఇది కుడా చదవండి: ఊహకు అందని వింత ప్రదేశాలు

ఇది కుడా చదవండి: బ్లడ్ గ్రూప్ బట్టి మనస్తత్వం ఎలా ఉంటుంది

ఇది కుడా చదవండి: శివుడు పార్వతి ని పెళ్ళాడింది ఇక్కడే..

1/4 Pages

చంద్రుడు పింక్ కలర్ లో ఎందుకు కనిపిస్తాడు.?

సూర్యుడు 0 డిగ్రీల నుంచి 15 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతతో మేషరాశిలో అశ్విని నక్షత్రంలో సంచరిస్తున్న టైంలో దానికి వ్యతిరేక దిశలో 180 డిగ్రీల్లో చిత్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు ఈ విధమైన " పింక్ మూన్ " వస్తుంది . మేషంలో సూర్యుడు, తులలో చంద్రుడు కనిపించే సమయంలో, చంద్రుడు పింక్ మూన్ గా దర్సనమిస్తాడట.

English summary

On 21 April 2016 moon appears in pink colour. You want to see, today night appears don't miss it .